Rs Praveen : కేసీఆర్ చాలా ముందు చూపుతో రాజకీయాలు చేస్తుంటారు. ఆయనకు ఏ వర్గం అయితే దూరం అవుతుందని భావిస్తుంటారో.. ఆ వర్గాన్ని దగ్గరకు చేసుకునేందుకు రెడీ అవుతుంటారు. ఇందులో భాగంగానే ఇప్పటికే చాలా వర్గాలను కలుపుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏయేవర్గం ఆయనకు వ్యతిరేకంగా ఓట్లు వేశారో కేసీఆర్ అంచనాలు వేసుకుంటున్నారు. వాస్తవానికి అంతకు ముందు రెండు ఎన్నికల్లో బీఆర్ ఎస్ కుదళితుల ఓట్లు గంపగుత్తగా పడ్డాయి. అందులో ఎలాంటి […]