Sai tej : మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ మధ్య గత కొన్ని రోజులగా వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతో అల్లు ఫ్యామిలీ అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తోంది. ఇందుకు కారణం అల్లు అర్జున్ కు రామ్ చరణ్ కు మధ్య పోటీ తత్వం పెరుగుతుండటమే అనే వాదన ఉంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ తో మెగా ఫ్యాన్స్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వార్ నడిపిస్తూనే ఉన్నారని చెప్పుకోవాలి. ఈ క్రమంలోనే మొన్న […]