Sakshi media logo change : మీడియా రంగంలో సాక్షి సంస్థకు ప్రత్యేక గుర్తింపు ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో దీన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా నడుస్తోంది. వైఎస్సార్ తర్వాత దాన్ని జగన్ ముందుకు నడిపిస్తున్నారు. విలువలు కలిగిన మీడియా సంస్థగా ప్రజల్లో ఆదరణ దక్కించుకుంటోంది సాక్షి మీడియా. ఇలా మీడియా రంగంలో దాదాపు 15 ఏళ్లుగా సేవలందిస్తోంది ఈ సంస్థ. అయితే ఇప్పుడు సాక్షి మీడియా మీద ప్రతిపక్షాలు కొన్ని […]