Samantha : సమంతకు సౌత్ ఇండియాలో ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెకు చాలా మంది టైర్-2 హీరోల కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది. సమంత వల్లే హిట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయంటే ఆమె రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి సమంత ఇండస్ట్రీకి దూరం అయి చాలా రోజులు అవుతోంది. అలా అని ఆమెకు అవకాశాలు రావట్లేదా అంటే అదీ కాదు. ఆమెను ఎంతో మంది అడుగుతున్నా గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లేదు. ఖుషీ […]