Sanjay-Rajender : కరీంనగర్ జిల్లాకు చెందిన ఈటల రాజేందర, బండి సంజయ్ ఇద్దరూ ఇద్దరే. రాష్ట్ర రాజకీయాల్లో వీరిద్దరి పేరు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరూ సొంత కష్టంతో ఎదిగిన వారే. సంజయ్ మొదటి నుంచి ఆ పార్టీలోనే ఉంటే.. ఈటల మధ్యలో వెళ్లారు. అయినా సరే ఇద్దరికీ సమాన గుర్తింపు పార్టీలో లభిస్తోంది. ఈ క్రమంలోనే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరూ ఓడిపోయారు. ఈటల ఓడిపోవడం ఇదే మొదటిసారి కాగా.. బండి సంజయ్ మాత్రం మూడోసారి […]