Ycp mla candidates : సాధారణంగా రాజకీయ పార్టీలు ఎమ్మెల్యే టికెట్లు ఎవరికిఇస్తాయి అంటే డబ్బున్న వాళ్లకే.. బ్యాక్ గ్రౌండ్ ఉన్న వాళ్లకే అని చిన్న పిల్లలు కూడా చెబుతుంటారు. కానీ జగన్ మాత్రం అలా కాదు. మిగతా రాజకీయ నేతలు వేరు.. జగన్ వేరు అని వైసీపీ నేతలు చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో జగన్ తన మార్క్ ను చూపించుకుంటూ కొత్త రాజకీయాలను రుచిచూపిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్లు అంటే ధనవంతులకు మాత్రమే కాదని.. దిగువ, సామాజిక […]