Telugu News » Tag » Sreeleela
jackpot for sreeleela : ఇప్పుడున్న యంగ్ హీరోయిన్లలో శ్రీలీలకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఆమె పేరు చెబితే అందరూ గుర్తు పట్టేస్తారు. వరుసగా సినిమాలు కూడా చేసింది. కానీ ఏం లాభం.. హిట్లు మూరెడు అయితే ప్లాపులు బారెడు అన్నట్టు ఉంది ఆమె పరిస్థితి. దాంతో తెలుగులో ఆమెకు అవకాశాలు చాలా వరకు తగ్గిపోయాయి. అందులోనూ ఆమె చేసిన సినిమాల్లో నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఒక్కటి కూడా లేవు. అంతో ఇంతో భగవంత్ […]