Sri Bharat : రాజకీయాల్లో ఎదగాలన్నా, ఎన్నికల్లో గెలవాలన్నా కొంచెమైనా బ్యాక్ గ్రౌండ్ ఉండాలి. క్యాడర్ నుంచి సరైన సపోర్ట్ రావాలంటే వెనకాల ఎవరో ఉండే తీరాలి. కానీ అన్నీ ఉన్నా నాయకుడిగా కార్యకర్తలే గుర్తించడం లేదంటే.. తోటి అభ్యర్థులే పట్టించుకోవడం లేదంటే.. ఏంటి కారణం? బాలయ్య చిన్నల్లుడు గా, విశాఖకు చెందిన మాజీ ఎంపీ దివంగత ఎంవీవీఎస్ మూర్తి రాజకీయ వారసుడిగా, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు మనవడిగా శ్రీ భరత్ కున్న నేపథ్యం […]