Star Heroes : సాధారణంగా ఎవరైనా హీరో అయితే కచ్చితంగా వారి వారసులు హీరోలుగా ఎంట్రీ ఇస్తారు. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. కొందరు కొడుకులు లేకపోతే కూతుర్లను హీరోయిన్లుగా మార్చేస్తారు. ఇప్పుడు బాలీవుడ్ లో కానీ టాలీవుడ్ లో కానీ, లేదంటే ఇటు సౌత్ ఇండస్ట్రీలో ఏ భాషలో చూసుకున్నా సరే వారసులను హీరోలగా మార్చేస్తున్నారు చాలా మంది. తెలుగులో కూడా చాలా మంది వారసులను తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు కొందరు స్టార్ హీరోలు మాత్రం […]