Stone Politics : ఏపీలో ఇప్పుడు మాటల దాడిని దాడి రాళ్ల దాడుల చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. మొన్న విజయవాడలో జగన్ బస్సు యాత్ర చేస్తుండగా అభిమానులు పూలవర్షం కురిపించారు. అదే సమయంలో కరెంట్ పోవడంతో అదే సమయంలో రాళ్ల దాడి కూడా జరిగింది. ఆ దాడిలో జగన్ ఎడమ కనుబొమ్మకు గాయం కూడా అయింది. రక్తస్రావం కూడా జరిగింది. అయితే దానిపై వెంటనే టీడీపీ పార్టీ స్పందించింది. అదంతా వైసీపీ డ్రామా అంటూ కొట్టి పారేసింది. […]