Tbjp: తెలంగాణలో టీడీపీ మళ్లీ పాగా వేయాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుంకటే ఇప్పుడు ఆ పార్టీకి ఏపీలో తిరుగులేని గ్రాఫ్ పెరిగింది. పైగా కేంద్రంలో కూడా టీడీపీ మంచి ఫామ్ లో ఉంది. అటు ఎన్డీయే సపోర్టు ఉంది కాబట్టి తెలంగాణలో తిరిగి పుంజుకోవాలని ఆశలు పెట్టుకుంటోంది. కానీ టీడీపీని టీ బీజేపీ పెద్దగా పట్టించుకోవట్లేదని తెలుస్తోంది. ఇప్పుడు ఏపీలో బీజేపీతో పాటు జనసేనతో టీడీపీ పొత్తులో ఉంది. ఇప్పుడు తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తులు పెట్టుకోవాలని టీడీపీ […]