Tdp : ఏపీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడు వస్తాయా అని యావత్ తెలుగు వాళ్లు ఎదురు చూస్తున్నారు. అటు ఏపీ ఫలితాలపై ఇటు తెలంగాణలో కూడా చాలా ఆసక్తి ఉంటుంది. అయితే ఇప్పుడు పోలింగ్ ముగిసిన తర్వాత ఒక్క జగన్ తప్ప అందరూ సైలెంట్ అయిపోయారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ అయితే పోలింగ్ సరళి మీద ఒక్క మాట కూడా మాట్లాడట్లేదు. కనీసం తమ కూటమి గెలుస్తుందనే ధీమాను కూడా వాళ్లు వ్యక్తం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఈ సారి […]