Tdp : ఇప్పుడు ఏపీలో మాచర్ల ఈవీఎం బాక్సులను ధ్వంసం చేసిన వీడియో సంచలనం రేపుతోంది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పిన్నెల్లి రామకృష్నారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే ఏపీలో ఇదొక్కటే చోట విధ్వంసం చెలరేగినట్టు అందరూ అనుకుంటున్నారు గానీ.. చాలా చోట్ల టీడీపీ మూకలు ఇలాగే ధ్వంసం చేశాయని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. దానిపై ఎందుకు ఈసీ మౌనంగా ఉందని నిలదీస్తున్నారు. అసలు ఈవీఎంలను ధ్వంసం చేసి తన రాజకీయ భవిష్యత్ మీద […]