TDP-Jana Sena campaigning results : ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. కానీ టీడీపీ-జనసేన కూటమిలో మాత్రం ఇంకా సస్పెన్స్ వీడట్లేదు. దీంతో అభ్యర్థులను ప్రకటించని చోట ప్రచారంలో డీలా పడుతున్నాయి ఈ రెండు పార్టీలు. ఓ వైపు వైసీపీలో టికెట్ల కేటాయింపు దాదాపు పూర్తి కావచ్చింది. మార్పు చేస్తున్న చోట కూడా ముందే హింట్ ఇచ్చేస్తున్నారు జగన్. దాంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ అభ్యర్థులు ప్రజల్లో దూసుకుపోతుంటే.. టీడీపీ-జనసేన కూటమి అభ్యర్థులు మాత్రం చూస్తూ […]