Jagan : ఏపీలో రాజకీయాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ ఆనే ఉంటాయి. ఆ లెక్కన చూస్తే ఇప్పుడు పోలింగ్ పూర్తయినప్పటి నుంచి అందరూ సైలెంట్ గానే ఉండిపోయారు. ఒక్క జగన్ మాత్రమే స్పందించారు. రాబోయే ఫలితాల్లో వైసీపీ భారీ సీట్లతో అధికారంలోకి రాబోతోందని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల కంటే అధికంగా సీట్లను సాధిస్తున్నామని ప్రకటించారు. ఈ మేరకు వైసీపీ కేడర్ లో ఫుల్ జోష్ నెలకొంది. ఇక జగన్ అండతో కొంతమంది మంత్రులు ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది కూడా చెప్పేస్తున్నారు. […]