Chandrababu : చంద్రబాబుకు చాలా సీనియర్ నేతగా పేరుంది. పార్టీ అధ్యక్షుడిగా చాలా ఏళ్లుగా ఉన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అలాంటి చంద్రబాబుకు ఎన్నికలకు ఎలా ప్రిపేర్ కావాలి.. అభ్యర్థులను ఎలా డిసైడ్ చేయాలి, ఒకవేళ పొత్తులు పెట్టుకుంటే ఎప్పుడు పెట్టుకోవాలి.. వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, పార్టీ కేడర్ లో అసంతృప్తి రాకుండా ఎలా చూసుకోవాలనే ప్రతి అంశంపై ఆయనకు చాలా క్లారిటీ ఉండాలి. కానీ చంద్రబాబు మాత్రం ఇప్పుడు అలా కాకుండా అంత […]