Ys Jagan : నిన్నటితో ఎన్నికల సమరం ముగిసింది. అన్ని పార్టీల నేతలు ప్రచారాలు ఎంత చేయాలో అంత చేసేశారు. ప్రజలకు ఏం చెప్పాలో అంతా చెప్పేశారు. ఏం వివరించాలో అది కూడా కానిచ్చేశారు. ఇప్పుడు వారి ముందు ఉన్నదంతా ఒక్కటే జూన్ 4 నాడు ఫలితాలు ఏంటి అనేది వేచి చూడాలి. కాగా ఇప్పటి వరకు పార్టీల నేతల చేతుల్లో అంతా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రజల చేతుల్లోనే ఎవరిని ఎన్నుకోవాలనే ఉంది. నిన్న ప్రజలు […]