Balakrishna : టీడీపీ అంటే ఏంటి.. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీనే కదా. ఆ తర్వాత చంద్రబాబు దానికి అధ్యక్షుడిగా మారి ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. ఈ లెక్కన చూస్తే నందమూరి కుటుంబానికి కూడా పార్టీలో ప్రాధాన్యం ఉండాలి కదా. కానీ ఇప్పుడు టీడీపీ అంటే నారా కుటుంబం మాత్రమే అన్నట్టు నడుస్తోంది. అంతే గానీ నందమూరి కుటుంబాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక చంద్రబాబు వియ్యంకుడు, బావమరిది అయిన బాలయ్య ఒక్కడే టీడీపీలో నందూమరి కుటుంబం నుంచి […]