Telugu News » Tag » TDP Party
Chandrababu : చంద్రబాబు నాయుడు అంటేనే దేశంలోనే అత్యంత సీనియర్ నేత అనే బిరుదును తనకు తానే ఇచ్చుకున్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశారు. చాలా సార్లు తనకు తానే రాజకీయ చాణక్యుడిని అని బిరుదు కూడా ఇచ్చేసుకున్నారు చంద్రబాబు. ఆయన చెప్పడం ఏమో గానీ.. ఇప్పుడు మాత్రం పరిస్థితులు పూర్తి విభిన్నంగా మారిపోతున్నాయి. చంద్రబాబుకు తన టీడీపీ పార్టీ మీదనే పట్టు లేదని చూస్తేనే అర్థం అవుతోంది. ఎందుకంటే ఇప్పుడు కూటమితో పొత్తులో భాగంగా కొన్ని […]
TDP Party : ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. పొత్తుల కోసం పార్టీలు పాకులాడుతున్నాయి. గెలుపు గుర్రాల కోసం తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలోనే బలంగా ఉన్న అభ్యర్థులు జూనియర్లైనా సరే బరిలో దింపేందుకు సై అంటున్నాయి. ఇది ఇలా ఉంటే టీడీపీ సీనియర్ నేతల పరిస్థితి దయనీయంగా తయారైంది. పొత్తులో భాగంగా కొంత మంది సీనియర్ నేతలకు ఆ పార్టీలో టికెట్లు ఇచ్చే పరిస్థితి […]