Telugu News » Tag » TDP tention
Tdp : 3 అనే నెంబర్ టీడీపీకి అత్యంత దురదృష్టకరమైనది. ఆ నెంబర్ అంటేనే చంద్రబాబు అండ్ టీడీపీకి చాలా చిరాకు తెప్పిస్తుంది. ఎందుకంటే ఆ మూడు నెంబర్ టీడీపీని అంత దారుణంగా దెబ్బ తీసింది. అందుకే టీడీపీకి ఆ నెంబర్లు అంటే అంత ఆగ్రహం తెప్పిస్తుంది. ఎందుకంటే 2019లో మే 23న కౌంటింగ్ జరిగింది. ఆ ఫలితాల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే సీట్లే దక్కాయి. మూడు ఎంపీసీట్లు మాత్రమే వచ్చింది. అప్పటి నుంచే టీడీపీకి 3 […]
TDP : ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి తీరాలనే సంకల్పంతో చంద్రబాబు నాయుడు ఏ పని చేయడానికి అయినా సరే వెనకాడట్లేదు. అంతే కాకుండా ఏకంగా పొత్తుల కోసం రెడీ అయిపోయాడు. ఇప్పటికే పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్న చంద్రబాబు.. జగన్ ను ఓడించాలంటే ఈ బలం సరిపోదనుకున్నాడు కాబోలు.. అందుకే ఇప్పుడు బీజేపీతో కూడా పొత్తులు పెట్టుకునేందుకు రెడీ అయిపోయాడు. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ తో రాజకీయ బేరాలు నడిపించి మరీ ఏకంగా కేంద్ర బీజేపీ […]