KCR : రాజకీయ పార్టీల్లో కీలక నేతలకు కొన్ని బ్రాండింగ్ లు ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో కామన్ గానే వస్తోంది. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఓ బ్రాండింగ్ ఉండేది. ఆయన్ను సారు అని పిలవడం స్టార్ట్ చేశారు. గత ఎన్నికల సమయంలో కారు, సారు సర్కారు అంటూ ప్రచారం చేశారు. అంతే కాకుండా 2019 ఎంపీ ఎన్నికల సమయంలో కూడా కారు సారు పదహారు అనే నినాదాన్ని ఇచ్చారు. అప్పటి […]