Akhil Akkinenis Fiance : అక్కినేని వారి ఇంట వరుసగా గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. నాగార్జున తన ఇద్దరు కొడుకులు చైతన్య, అఖిల్ వ్యక్తిగత జీవితాల్లో ఇబ్బంది పడటం చూశారు. చైతూకు సమంతతో విడాకులు, అఖిల్ ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ కావడం అక్కినేని వారి ఇంట బాధాకరంగా మారాయి. అయితే ఇప్పుడు చైతూ, అఖిల్ జీవితాల్లో ఒకేసారి గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నాయి. నాగచైతన్య-శోభితతో ఎంగేజ్ కూడా చేసుకున్నాడు. డిసెంబర్ 4న వీరి పెళ్లి అన్నపూర్ణ […]