Congress : తెలంగాణలో ఎంపీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఏ పార్టీ ఎక్కువ మెజార్టీ సీట్లు సాధిస్తుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. త్రిముఖ పోటీ ఉంటుందని భావిస్తే ఎవరూ ఊహించని విధంగా బీఆర్ ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో అప్పటి నుంచి బీఆర్ ఎస్ రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ఎలాగైనా […]