Tollywood : టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది జరిగినన్ని వివాదాలు మునుపెన్నడూ జరగలేదనే చెప్పుకోవాలి. ఏకంగా పెద్ద స్టార్ల కుటుంబాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయి. ఈ ఏడాదిలో అతిపెద్ద వివాదాలుగా మోహన్ బాబు, అల్లు అర్జున్ ఎపిసోడ్స్ మిగిలాయి. ముందుగా మంచు కుటంబంలో చిచ్చు రేగింది. మంచు మనోజ్ దాడికి గురి కావడంతో పాటు తన తండ్రి మీదనే కేసు పెట్టాడు. దీంతో అది పెద్ద సంచలనమే రేపింది. అక్కడితో ఆ వివాదం ఆగిపోలేదు. మంచు మోహన్ బాబు […]