Revanth Reddy : తెలంగాణలో కాంగ్రెస్ అట్టడుగున ఉన్న సమయంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి ఎన్నో సమస్యలను దాటుకుని ఆయన పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. దాంతో ఆయనకే సీఎం పగ్గాలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. అనుకున్నట్టుగానే ప్రభుత్వాన్ని, ఇటు పార్టీని సక్రమంగానే నడుపుతున్నారని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. అయితే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు పార్టీని వీడిపోయిన వారంతా.. తిరిగి కాంగ్రెస్ బాట పడుతున్నారు. […]