Upasana Konidela : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ ఇప్పుడు ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్ చరణ్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఆయన స్టార్ డమ్ ఏకంగా గ్లోబల్ స్థాయికి వెళ్లిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో రామ్ చరణ్ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. కాగా రామ్ చరణ్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ అయిన శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. అదే గేమ్ […]