Svsn Varma : ఏరు దాటేదాకా ఓడ మల్లన్న.. ఏరు దాటాక బోడ మల్లన్న అనే సామెత అందరికీ గుర్తుంది కదా.. ఇప్పుడు అదే సామెత పిఠాపురం టీడీపీ నేత వర్మకు బాగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఆయన పరిస్థితి ఇప్పుడు అలా ఉంది మరి. వాస్తవానికి పిఠాపురం సీటుపై వర్మ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఈ సారి కూడా ఆయనకే టికెట్ ఇస్తానని గత ఎన్నికల […]