Vega Jewellers : కాకినాడ పట్టణంలోని బాలాజీచెరువు సెంటర్ లో వేగ జ్యువెలర్స్ కొత్త బ్రాంచ్ స్టార్ట్ అయింది. దీన్ని టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్ తో కలిసి ప్రారంభించారు. ఇది వేగ జ్యువెలర్స్ కు నాలుగో షోరూం. షోరూం ప్రారంభం సందర్భంగా హీరో బాలకృష్ణ మాట్లాడారు. నాకు వేగ జ్యువెలర్స్ తో ఎంతో అనుబంధం ఉంది. మహిళలకు కావాల్సిన అన్ని రకాల నగలు ఒకేచోట దొరికేది వేగ జ్యువెలర్స్ లోనే అన్నారు. బర్త్ […]