VETTAYAN MOVIE REVIEW: జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత రజినీకాంత్ నుంచి వస్తోంది వేట్టయాన్-హంటర్. తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. పాటలతో ఇప్పటికే భారీ క్రేజ్ ను సంపాదించుకుంది ఈ మూవీ. ఇక పోస్టర్లు, ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెంచేసుకుంది. పాన్ ఇండియా వ్యాప్తంగా నేడు రిలీజ్ అయింది ఈ సినిమా. మరి ఇది రజినీకాంత్ కు మరో హిట్ ను అందించిందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. కథ […]