Vizag Drugs Issue: ఏపీలో భారీగా డ్రగ్స్ కలకలం రేపుతోంది. ఏకంగా 25వేల కేజీల డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ లో డ్రైఈస్ట్ తో మిక్స్ చేసి బ్యాగుల్లో డ్రగ్స్ ను తరలిస్తున్నారు. ఒక్కో బ్యాగులో సుమారు 25 కేజీల డ్రగ్స్ ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. ఏపీలోని ఓ ప్రైవేట్ కంపెనీ పేరుతో ఈ డ్రగ్స్ డెలివరీ ఉన్నట్టు సీబీఐ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖలోని ఆక్వా ఎక్స్ పోర్టు […]