Vishaka Steel Plant : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం గత మూడేండ్లుగా ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. దీన్ని ఆపాలంటూ గతంలో ప్రతిపక్షంలో ఉన్న పవన్ కల్యాణ్, చంద్రబాబు లాంటి వారు అనేక పోరాటాలు చేశారు. ఇక అప్పటి వైసీపీ ప్రభుత్వం కూడా దాన్ని ఆపాలని పలుమార్లు కేంద్రానికి లేఖ కూడా రాసింది. కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. మూడేండ్లుగా కార్మికులు నిరసన తెలుపుతూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు కేంద్రం దానిపై స్పందించలేదు. పెట్టుబడుల ఉపసంహరణను […]