Suma Adda : ఈ నడుమ బుల్లితెర ప్రోగ్రామ్ లు కూడా చాలా చెండాలంగా తయారవుతున్నాయి. ఒకప్పుడు బుల్లితెర ప్రోగ్రామ్స్ అంటే కుటుంబం మొత్తం చూసే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు చాలా అసభ్యకరంగా మారుతున్నాయంటూ ఏకంగా చూసిన వారే విమర్శించేలా తయారవుతున్నాయి. ఇన్ని రోజులు జబర్దస్త్, మల్లెమాల ప్రోగ్రామ్స్ మాత్రమే ఇలా ఉండే వనుకుంటే.. ఇప్పుడు యాంకర్ సుమ ప్రోగ్రామ్ కూడా చివరకు ఇలాగే తయారైంది. చూసే వారికి కూడా చాలా ఇబ్బంది కరంగా ఉండేలా […]