RGV : ఆర్జీవీ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నారు. ఆయన ఎప్పుడూ సంచలన సినిమాలను తీస్తుంటారు. మరీ ముఖ్యంగా వాస్తవ కథలను ఆధారంగా చేసుకుని సినిమా తీయడంలో ఆయన దిట్ట. ఆయన సినిమాలు నిత్యం కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాయి. అందులో ఎలాంటి డౌటానుమానం లేదు. ఇక తాజాగా ఆయన తీస్తున్న సినిమా వ్యూహం. ఏపీ రాజకీయాలను బేస్ చేసుకుని ఆయన మరోసారి తీస్తున్న మూవీ వ్యూహం. ఈ సినిమా మొదటి నుంచి కాంట్రవర్సీగానే ఉంది. […]