Telugu News » Tag » weight
Health Tips : ఈ రోజుల్లో చాలా మంది అన్నం ను ఎక్కువగా తినేస్తున్నారు. మన దేశంలో చాలా మంది మూడు పూటలు అన్నమే తింటుంటారు. దాంతో అన్నం తినడం వల్ల చాలా రకాల సమస్యలను ఎదుర్కునే వారు కూడా ఉన్నారు. ఇంక మరీ ముఖ్యంగా థైరాయిడ్ రోగుల గురించి చెప్పుకోవాలి. ఈ రోజుల్లో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ థైరాయిడ్ ఉన్న వారు రకరకాల ఆలోచనలతో ఉంటుంటారు. వారు అన్నం తింటే […]
Heart Patients : అసలు ఈ రోజుల్లో ఏం తినాలో.. ఏ పేషెంట్లు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో కూడా చాలా మందికి తెలియదు. దాని వల్ల ఇంకా లేనిపోని సమస్యలు వస్తుంటాయి. ఒక రోగం ఉన్న వారు కొన్ని ఆహారాల నియమాలను పాటించాల్సి ఉంటుంది. లేదంటే మాత్రం ఆ రోగం ఇంకా ముదిరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే గుండె సంబంధిత సమస్యలు ఉన్న వారు కూడా చాలా రకాల ఆరోగ్య నియమాలు పాటించాలి. అందులోనూ కొన్ని […]