Chandrababu : ఏపీలో ఇప్పుడు ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. అందరికీ తెలిసినట్టే సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. దాంతో ఆయన కూటమి ప్రభుత్వంలో నెంబర్ వన్ గా ఉన్నారు. దాంతో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నెంబర్-2 ఎవరనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వాస్తవానికి చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి సీనియర్ లీడర్ గా పయ్యావుల కేశవ్ ఉన్నారు. ఆయన ఇప్పటికే ఐదుసార్లు గెలిచి ఆర్థిక శాఖను, శాసనసభ వ్యవహారాలను చూస్తున్నారు. ప్రొటోకాల్ ప్రకారం ఆర్థిక శాఖ […]