YS Jagan Bus Yatra : సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రకు సంబంధించిన వివరాలను తాజాగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్ ను వైసీపీ కార్యకర్తలకు వివరిస్తామని తెలిపారు. అంతే కాకుండా సదరు రూట్ మ్యాప్ ను ఆయన విడుదల చేశారు. ఇక ఇప్పటి వరకు జరిగిన సిద్ధం సభలు జరిగిన జిల్లాల్లో కాకుండా మిగిలిన జిల్లాల్లో ఈ బస్సు యాత్ర ఉంటుందని తెలిపారు సజ్జల రామకృష్ణారెడ్డి. తాము […]