Ys Jagan : ఏపీలో ఇప్పుడు మాజీ సీఎం జగన్ ప్రతిపక్ష హోదాలో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న నాలుగు ప్రధాన పార్టీల్లో మూడు అధికారంలో ఉంటే.. ఒక్క వైసీపీ మాత్రమే ప్రతిపక్షంలో ఉంది. కాబట్టి జనాల చూపు ఆటోమేటిక్ గా మూడు పార్టీల మీద కంటే.. సింగిల్ పార్టీ మీదనే ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు జగన్ ఏం చేసినా.. ప్రభుత్వం మీద ఎలా పోరాడినా సరే జనాలు ఓన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ జగన్ […]