Ys Jagan : వైసీపీ ఓటమి తర్వాత పార్టీలోని చాలా మంది సీనియర్లు సైలెంట్ అయిపోయారు. ఓ వైపు కూటమి గెలుపుతో ఫుల్ జోష్ లో పథకాలను అమలు చేస్తూ గ్రాఫ్ ను పెంచుకుంటూ పోతుంటే.. వైసీపీలో సైలెన్స్ నెలకొంది. కానీ జగన్ వ్యూహంతో ఆ సైలెన్స్ ను ఛేధించి మళ్లీ పార్టీని గాడిలో పడేశారని అంటున్నారు. ఎందుకంటే జగన్ కు ప్రతిపక్షం అనేది కొత్త కాదు. పార్టీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో, నేతలను ఒక్కతాటి మీదకు ఎలా […]