Ys Jagan : మాజీ సీఎం జగన్ అప్పుడే పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నారు. ఇన్ని రోజులు అధికారంలో ఉన్నారు కాబట్టి.. ప్రభుత్వ పరమైన వ్యూహాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి కచ్చితంగా పార్టీ భవిష్యత్ కోసమే వ్యూహాలు రచిస్తున్నారు. జగన్ కు ప్రతిపక్షంలో ఉండటం కొత్తేమీ కాదు. ఆయన పార్టీ కాలంలో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ఉన్నారు. కేవలం గడిచిన ఐదేండ్లు మాత్రమే అధికారంలో ఉన్నారు. దాంతో ఇప్పుడు మరోసారి తాను ప్రతిపక్షంలో ఉంటే […]