Ys Jagan : వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గెలుపునైనా, ఓటమినైనా సమానంగానే చూస్తుంటారు. ఎందుకంటే ఆయన తన రాజకీయ జీవితంలో అధికారంలో కంటే కూడా.. ప్రతిపక్షంలోనే ఎక్కువగా గడిపారు. అందుకే జగన్ కు అధికారం కొత్త కాదు.. ప్రతిపక్షం అంత కన్నా కొత్త కాదు. అందుకే ఆయన అధికారం కోల్పోయినా సరే గుండె నిబ్బరం మాత్రం కోల్పోవట్లేదు. ఫలితాలు వచ్చిన రోజునే ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తనకు అధికారం కోల్పోయినందుకు బాధ లేదని చెప్పేశారు. […]