Ys Jagan : ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదు. బహుషా ఏపీ రాజకీయాల్లో లోకల్ పార్టీలు వచ్చిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం చర్చలు జరగడం ఇదే మొదటిసారి కాబోలు. ఎందుకంటే జగన్ కు మొన్నటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చాయి. దాంతో అసలు జగన్ కు ప్రతిపక్ష హోదా దక్కుతుందా లేదా అనేది అందరిలోనూ […]