Mudragada Padmanabham : ఏపీలో జనసేన పార్టీ అంటే ఒకప్పుడు పవన్ కల్యాణ్ చెప్పిన మాటల ప్రకారం అది కొత్త రాజకీయాల కోసం పుట్టిన పార్టీ. ఇంకా చెప్పాలంటే మార్పు కోసం ప్రయత్నించే పార్టీ. అలాంటి జనసేన రాను రాను కాపుల మద్దతుతో ఎదుగుతున్న పార్టీగా మార్చేశారు పవన్ కల్యాణ్. ఇక ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చెప్పుకోవాలంటే కాపు నేతలు మాత్రమే ఉండే పార్టీగా మార్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒకప్పుడు కాపుల హక్కుల కోసం పోరాడిన కరుడుగట్టిన […]