TDP : చంద్రబాబు నాయుడు ఈ సారి ఎలాగైనా సరే సీఎం కావాలని తెగ ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే ఈ సారి గనక టీడీపీ అధికారంలోకి రాకపోతే ఆ పార్టీ మనుగడే కష్టం అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఆ పార్టీ ఉనికి ఏపీలో కనిపించదు. అందుకే ఈ దఫా ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. అందుకే ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవట్లేదు. ఇందులో భాగంగానే జనసేన, బీజేపీ పార్టీలతో పొత్తులు పెట్టుకున్నారు. వారి అండతో […]