Ysrcp Social Media : ఇన్ని రోజులు రాజకీయాల్లో తాను చాణక్యుడిని అని చంద్రబాబు చెప్పుకునేవారు. తాను వ్యూహం రచిస్తే ఎంతటి గనుడు అయినా సరే చతికిల పడాల్సిందే అన్న రేంజ్ లో చంద్రబాబు టీమ్ తో పాటు ఎల్లో మీడియా మొత్తం రాసుకొచ్చింది. ఇక మైండ్ గేమ్ ఆడటంలో తమకు తిరుగులేదు అన్న రేంజ్ లో ఎల్లో టీమ్ ఇన్ని రోజులు బిల్డప్ కొట్టేది. అందుకు ఎల్లో మీడియా కూడా అలాగే రాసుకొచ్చింది. అయితే ఇప్పుడు వైసీపీ […]