Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె* చేస్తా.. ఆలియా భట్ దారుణమైన ఆన్సర్

Qubetvnews - February 20, 2024 / 09:52 AM IST

Alia Bhatt : 50 ఏళ్ల వ్యక్తితో సె* చేస్తా.. ఆలియా భట్ దారుణమైన ఆన్సర్

Alia Bhatt :

ఈ నడుమ సినీ హీరోయిన్లు చాలా బోల్డ్ గా మాట్లాడేస్తున్నారు. ఒకప్పటి హీరోయిన్లు ఇలాంటి కామెంట్లు చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. కానీ ఇప్పటి హీరోయిన్లు మాత్రం ఎలాంటి ప్రశ్నలు వేసినా సరే ఇట్టే ఆన్సర్ చెప్పేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వారు ఇలా కావాలనే చేస్తున్నారా.. లేదంటే ఏదో ట్రెండింగ్ ఉండేందుకు చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మరీ ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు ఇలాంటి కామెంట్లు కాస్త ఎక్కువగానే చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా యంగ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ కూడా ఇలాంటి కామెంట్లు చేసేసింది.

ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆమె చాలా కాలంగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆమె బడా డైరెక్టర్ కూతురుగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తన ట్యాలెంట్ తోనే బాలీవుడ్ లో స్టార్ డమ్ ను పొందింది. ఆమె ఆమె సౌత ప్రేక్షకులకు అందరూలోనూ తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా సుపరిచితమే. ఆమె త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా బాగా పాపులర్ అయిపోయింది. ఆ సినిమా ఆమెకు చాలా పెద్ద హిట్ ను తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తర్వాతనే ఆమె బ్యాచిలర్ లైఫ్‌ కు పులిస్టాప్ పెట్టేసింది.

ఆమె తన ప్రియుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నారు. ఇక వీరికి ఓ పాప కూడా పుట్టేసింది. ప్రస్తుతం ఆలియా భట్ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఆమె గురించి ఓ సెన్సేషనల్ న్యూస్ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు ఓ ప్రశ్న ఎదురైంది. ఈ భూమి మీద నీతో పాటు ఓ 50 ఏళ్ల వ్యక్తి, ఓ 18 ఏళ్ల వ్యక్తి మాత్రమే ఉంటే.. నువ్వు ఎవరితో సెక్స్ చేస్తావ్ అని అడిగారు. దానికి ఆలియా భట్ సమాధానం చెప్తుందో లేదో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

దానికి ఆలియా భట్ మాట్లాడుతూ నిర్మొహమాటంగా సమాధానం చెప్పేసింది. నేను కచ్చితంగా 50 ఏళ్ల వ్యక్తినే ఎంచుకుంటాను అని తెలిపింది. ఎందుకంటే సీనియర్ కే ఎక్స్ పీరియన్స్ ఉంటుంది. కానీ జూనియర్ కు ఉండదు అని తెలిపి షాక్ ఇచ్చింది ఆలియా భట్. ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఆమె ఇంత బోల్డ్ గా ఆన్సర్ ఇస్తుందని బహుషా ఎవరూ అనుకోలేదు. కానీ ఆమె చేసిన కామెంట్ తో అందరూ వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు. మరీ ఇంత బోల్డ్ గా ఉన్నావేంటి అంటూ అడుగుతున్నారు. ఆలియా భట్ ఇలాంటి కామెంట్లు చేయడం ఇదేం కొత్త కాదండోయ్.. ఆమె గతంలో కూడా ఇలాంటివి చాలానే చెప్పేసింది.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News