Kangana Ranaut : అవును.. ఆ యంగ్ హీరోతో రాత్రంతా గడిపా.. కంగనా సంచలనం..!

Qubetvnews - February 17, 2024 / 11:02 AM IST

Kangana Ranaut : అవును.. ఆ యంగ్ హీరోతో రాత్రంతా గడిపా.. కంగనా సంచలనం..!

Kangana Ranaut :

కంగనా రనౌత్.. ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బ్యూటీ. ఆమెకు స్టార్ డమ్ ఎంత ఉందో వివాదాలు కూడా ఆమెకు అంతే ఉన్నాయని చెప్పుకోవాలి. బాలీవుడ్ లో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్లలో ఆమె కూడా ఒకరు. అయితే ఆమెకు ఉన్న స్టార్ డమ్ ను ఆమెనే చేజేతులా పాడుచేసుకుంటోంది. నిత్యం స్టార్ హీరోల మీద, డైరెక్టర్ల మీద ఆరోపణలు చేస్తూ బాంబు పేలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆమెకు రాజకీయాలతో కూడా చాలానే సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవాలి. ఆమె ఎప్పుడూ ఇలా వివాదాల్లో చిక్కుకుంటూనే వస్తోంది ఈ ముద్దుగుమ్మ.

ఇక కంగనా రనౌత్ వ్యక్తిగత విషయాలను కూడా ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంచుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక బయోపిక్ లలో కూడా చాలానే నటిస్తోంది. ఆ మధ్య జయలలిత బయోపిక్ లో నటించి మెప్పించింది. ఇప్పుడు రెండు సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ ముద్దుగుమ్మ. అయితే బాలీవుడ్ లో అవకాశాలు రావాలంటే స్టార్ కిడ్ అయి ఉండాలి లేదంటే కమిట్ మెంట్ ను ఎదుర్కుని ఉండాలనే టాక్ ఉంటుంది. మరి ఎలాంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కంగనా రనౌత్ ఎలాంటి కమిట్ మెంట్లు ఇవ్వకుండా అవకాశాలు పట్టిందా అనే ప్రశ్నకు ఆమె కూడా సమాధానం ఇచ్చింది.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె దీనిపై మాట్లాడింది. నేను కూడా ఇండస్ట్రీలో హీరోయిన్ అవుదామనే ఆశతో ఎంట్రీ ఇచ్చాను. కానీ ఇక్కడకు వచ్చిన తర్వాత చాలానే ఇబ్బందులు ఎదుర్కున్నాను. నన్ను కూడా మొదట్లో చాలా మంది కమిట్ మెంట్లు అడిగారు. కానీ నేను పట్టించుకోలేదు. కానీ అవకాశాల కోసం ఎంత ట్రై చేసినా సరే రాలేదు. దాంతో కమిట్ మెంట్లు ఇస్తేగానీ నాకు ఛాన్సులు రావని అర్థం అయింది. ఆ సమయంలో ఓ యంగ్ హీరో నాకు అవకాశం ఇస్తానన్నాడు. కాకపోతే అతనితో గడపాలని కండీషన్ పెట్టాడు. నేను కూడా చేసేది లేక దానికి ఒప్పుకున్నాను.

ఓ రోజు అతని గెస్ట్ హౌస్ లో రాత్రంతా అతనితో గడిపాను. అతను నాకు 2 నిముషాల రోల్ ఇచ్చాడు. ఆ తర్వాత కూడా కొందరికి నేను కమిట్ మెంట్లు ఇవ్వాల్సి వచ్చింది. అలా నాకు అవకాశాలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఇక నా ట్యాలెంట్ తోనే తర్వాత ఛాన్సులు పడుతూ ఈ స్థాయికి ఎదిగాను.

కాకపోతే ఇప్పటికీ నాకు అలాంటి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి అంటూ ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది కంగనా రనౌత్. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. కంగనాకు కూడా ఇలాంటి ఇబ్బందులు తప్పలేదా అంటూ ఆమె గురించి తెలిసిన వారు షాక్అ వుతున్నారు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News