Kangana Ranaut : కంగనా రనౌత్.. ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్న బ్యూటీ. ఆమెకు స్టార్ డమ్ ఎంత ఉందో వివాదాలు కూడా ఆమెకు అంతే ఉన్నాయని చెప్పుకోవాలి. బాలీవుడ్ లో ఎవరి సపోర్ట్ లేకుండా ఎదిగిన స్టార్లలో ఆమె కూడా ఒకరు. అయితే ఆమెకు ఉన్న స్టార్ డమ్ ను ఆమెనే చేజేతులా పాడుచేసుకుంటోంది. నిత్యం స్టార్ హీరోల మీద, డైరెక్టర్ల మీద ఆరోపణలు చేస్తూ బాంబు పేలుస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆమెకు […]