Rithu Chowdary : నీకు ఇలా ఇష్టమా.. లేక అలా ఇష్టమా.. హీరోను పచ్చిగా అడిగేసిన రీతూ చౌదరి..!

Qubetvnews - February 17, 2024 / 07:28 AM IST

Rithu Chowdary : నీకు ఇలా ఇష్టమా.. లేక అలా ఇష్టమా.. హీరోను పచ్చిగా అడిగేసిన రీతూ చౌదరి..!

Rithu Chowdary :

ఈ నడుమ టీవీ షోలు కూడా మరీ దారుణంగా మారిపోతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్యామిలీతో చూసే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దాంతో కంటెంట్ కూడా బోల్డ్ గానే తయారవుతోంది. ఇక ఇలాంటి మరో బోల్డ్ షో ఒకటి తయారైపోయింది. అదే దావత్. ఈ షోకు రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తోంది. అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒకప్పుడు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. కానీ ఆమెకు క్రేజ్, ఫేమ్ తీసుకు వచ్చింది మాత్రం జబర్దస్త్ షోనే. అందులో హైపర్ ఆదితో చేస్తూ బాగానే పాపులారిటీ సంపాదించుకుంది.

అయితే ఆమె జబర్దస్త్ తో వచ్చిన క్రేజ్ ను సోషల్ మీడియాలో పెంచుకుంది. సోషల్ మీడియాలో దారుణమైన బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోయింది. పొట్టిబట్టలు వేసుకుని ప్రైవేట్ పార్టులు ఎక్స్ పోజ్ చేస్తూ చాలానే గుర్తింపు పొందింది. దాంతో ఆమెకు ఫాలోయింగ్ కూడా బాగానే పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఆమె హోస్ట్ గా దావత్ షోను చేస్తోంది. ఈ షో యూట్యూబ్ లో ప్రసారం అవుతోంది. కాగా ఈ షోలో మరీ పచ్చిగా మాట్లాడుతున్నారు. రీతూ చౌదరి గెస్ట్ లను అడిగే ప్రశ్నలు మరీ బోల్డ్ గా ఉంటున్నాయి. మొన్న సోహైల్ వచ్చినప్పుడు ఎలాంటి దారుణమైన ప్రశ్నలు వేసిందో చూశాం

కనీసం బీప్ సౌండ్స్ లేకుండా ఆ ఎపిసోడ్ ను అలాగే ప్రసారం చేశారు. దాంతో ఈ షో కాస్త టాక్ ఆఫ్ ది టౌన్ అయిపోయింది. ఇక తాజాగా ఈ షోకు నటుడు నవదీప్ వచ్చాడు. వీరిద్దరి మధ్య కూడా చాలా బోల్డ్ మాటలు నడిచాయి. అవి మరీ పచ్చిగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఎంతలా అంటే వినడానికి కూడా ఒకింత బాగా లేవు. అలాంటి ప్రశ్నలు వేసింది రీతూ చౌదరి. నీకు సింగిల్ గా ఇష్టమా.. లేక గ్రూప్ గానా అంటూ దారుణంగా అడిగేసింది. దానికి నవదీప్ కూడా షాక్ అయిపోయాడు. నువ్వు ఏం అడుగుతున్నావ్ అని అన్నాడు. నీ మైండ్ లో ఏది రన్ అవుతుందో అదే అని అడిగేసింది రీతూ చౌదరి.

Rithu Chowdary Questions Navdeep On Daawath Show In Bold

Rithu Chowdary Questions Navdeep On Daawath Show In Bold

దానికి నవదీప్ కాస్త సిగ్గు పడుతూ.. సింగిల్ గానే అంటూ సమాధానం ఇచ్చాడు. ఇంకేముంది అక్కడున్న వారంతా ఓహో అంటూ వేసేసుకున్నారు. ఇక రీతూ మాట్లాడుతూ నీకు నేను పోరంబోకు ఫ్యాన్ అంటూ మరో బోల్డ్ ఆన్సర్ ఇచ్చింది. దానికి నవదీప్ అదేంటి అంటూ ప్రశ్నించాడు.

రీతూ సమాధానం ఇస్తూ.. నువ్వు చేసిన పోరంబోకు సినిమాను నేను థియేటర్ లో చూసి ఫ్యాన్ అయ్యాను. అందుకే నేను నీకు పోరంబోకు ఫ్యాన్ అంటూ సమాధానం ఇచ్చింది రీతూ చౌదరి. ఇలా పచ్చి కామెంట్లతో ఆ షో మొత్తం నడిచింది. ప్రస్తుతం ఈ ఎపిసోడో ప్రోమోలో వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News