Rithu Chowdary : ఈ నడుమ టీవీ షోలు కూడా మరీ దారుణంగా మారిపోతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఫ్యామిలీతో చూసే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. దాంతో కంటెంట్ కూడా బోల్డ్ గానే తయారవుతోంది. ఇక ఇలాంటి మరో బోల్డ్ షో ఒకటి తయారైపోయింది. అదే దావత్. ఈ షోకు రీతూ చౌదరి హోస్ట్ గా చేస్తోంది. అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె ఒకప్పుడు సీరియల్స్ ద్వారా గుర్తింపు పొందింది. […]