కాకినాడలో వేగ జ్యువెలర్స్ బ్రాంచ్.. ప్రారంభించనున్న బాలయ్య-సంయుక్త మీనన్..!

Qubetvnews - December 5, 2024 / 10:18 AM IST

కాకినాడలో వేగ జ్యువెలర్స్ బ్రాంచ్.. ప్రారంభించనున్న బాలయ్య-సంయుక్త మీనన్..!

తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పేరు తెచ్చుకున్న వేగ జ్యువెలర్స్ ఇప్పుడు కాకినాడకు వచ్చేసింది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటు యూఎస్ లో కూడా బ్రాంచ్ లను ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. తాజాగా కాకినాడలో కూడా కొత్త బ్రాంచ్ ను నిర్మించింది. బాలాజి చెరువు దగ్గర్లో రెవెన్యూ వార్డు-10లో 21-9-16-3 డోర్ నెంబర్ లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ కొత్త బ్రాంచ్ ను డిసెంబర్ 5 2024 గురువారం రోజున నందమూరి నటసింహం బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించబోతున్నారు.

ఈ కొత్త బ్రాంచ్ ను అంగరంగ వైభవంగా ప్రారంభిస్తున్న సందర్భంగా సంస్థ స్థానిక ప్రజలకు ఆహ్వానాలు పంపింది. ఇక కొత్త బ్రాంచ్ ప్రారంభం సందర్భంగా అన్ని బంగారు ఆభరణాలపై తరుగు కేవలం 4.99 శాతం నుంచి 11.99 వరకు మాత్రమే ఉంటుందని సంస్థ తెలిపింది. అంతే కాకుండా ఈఎఫ్‌, వీవీఎస్ సర్టిఫైడ్ డైమండ్ ను కేవలం రూ.50999కే అందిస్తున్నామని ప్రకటించింది. ఈ ఆఫర్లు డిసెంబర్ 5 నుంచి 12వ తేదీ వరకు ఉంటాయని.. కాబట్టి వీటిని సద్వినియోగం చేసుకోవాలంటూ తెలిపారు నిర్వాహకులు.

Read Today's Latest Latest News in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us

Related News